.

.

Saturday, October 21, 2017

శ్రీ స్వామి అయ్యప్ప దేవస్దానము - కావలి వారి ఆహ్వానము Ayyapa Temple Invitation - Old Town - Kavali

కావలి, పాతవూరు, శ్రీ స్వామి అయ్యప్ప దేవస్దానము నందు 1-12-2017 తేది శుక్రవారం కావలి దేవాలయములలో పూజలు 2-12-2017 శనివారం 1... thumbnail 1 summary
కావలి, పాతవూరు, శ్రీ స్వామి అయ్యప్ప దేవస్దానము నందు
1-12-2017 తేది శుక్రవారం కావలి దేవాలయములలో పూజలు
2-12-2017 శనివారం 1108 జ్యోతులతో గ్రామోత్సవము
3-12-2017 ఆదివారం అన్నదానము అయ్యప్ప స్వామి దేవస్ధానము నందు జరుగును.
వివరములకు
సెల్ నెం. 9676455592, 9440962288.
ఇట్లు
శ్రీ స్వామి అయ్యప్ప దేవస్దానము
రిజిస్టరం నెం. 55/2011, శివాలయం ప్రక్కన, కావలి.


No comments

Post a Comment

Add Balaji

Add Balaji