కావలి, టి.టి.డి కళ్యాణమండపము
నందు తేది 15-10-2017 ఉ. 8.00 గంటలకు శ్రీ శ్రీ శ్రీ జద్గురు కంచి కామకోటి
పీఠాధిపతుల దివ్య ఆశీస్సులతో కోటి కుంకుమార్చన మహోత్సవము జరుగును. కావున అందరూ
ఆహ్వానితులే. ఈ కార్య క్రమాన్ని అందరు జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నారు.
వివరములకు
బ్రాహ్మణ సేవాసమితి, కావలి.
సెల్ - 8008817966

No comments
Post a Comment