శ్రీ షిరిడి సాయి అహోరాత్ర
మహయజ్ఞనము కావలి స్టేడియం గ్రౌండు, విట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రక్కన, ఉదయగిరి
రోడ్డు నందు తేది తేది 19-07-2017 నుండి 21-07-2017 వరకు జరుగును. ఈ
కార్యక్రమానికి భారతదేశ ప్రఖ్యాత గురుజీ శ్రీ శ్రీ శ్రీ సిద్దయోగి గురు రామ్ రతన్
జీ మరియు సిద్దయోగిని రాజమాత గార్ల ఆధ్వర్యములో 71వ శ్రీ షిరిడి సాయి అహోరాత్ర
మహాయజ్ఞం జరుగును. కావలి అందరు పాల్గోని సాయిబాబా కృపకు పాత్రులు కాగలరు.
ఇట్లు
శ్రీ షిరిడి సాయిబాబా
భక్తబృందం, కావలి.




No comments
Post a Comment