.

.

Friday, May 12, 2017

శ్రీ సాయిబాబా గురుమందిరము లక్ష మల్లెల పూజ ఆహ్వానము

కావలి, ఈతముక్కల వారి వీధి, పాతవూరు నందు గల శ్రీ సాయిబాబా గురుమందిరము(శేషయ్యస్వామి) నందు తేది 14-05-2017 ఉదయం 9.00 గంటలకు లక్ష మల్ల... thumbnail 1 summary
కావలి, ఈతముక్కల వారి వీధి, పాతవూరు నందు గల శ్రీ సాయిబాబా గురుమందిరము(శేషయ్యస్వామి) నందు తేది 14-05-2017 ఉదయం 9.00 గంటలకు లక్ష మల్లెల పూజ కార్యక్రమము జరుగును. కావున ఈ లక్ష మల్లెల పూజ లో పాలుగునవారు ముందుగా దేవస్ధానము నందు గాని క్రింద తెలపిన ఫోను నెంబర్లకు తెలియ చేయగలరు.
ఫోన్ నెంబర్లు
9030722798 - 9849968440 – 9849400229 – 9866090552
కావున లక్ష మల్లెల పూజ కార్యక్రములో పాల్గోని స్వామి వారి కృపపు పాత్రులు అవుదురు.

No comments

Post a Comment

Add Balaji

Add Balaji