కావలిలో తేది 10-05-2017 ఉ.
6.00 గం.ల వైశాఖ పూర్ణిమ బుధవారం శ్రీశ్రీశ్రీ కలుగోళ శాంభవి దేవస్థానము నందు నుండి
పూలంగిసేవ తదుపరి ఉ. 9.00 గం.లకు అఖండ ఐశ్వర్యప్రాప్తికి, లోక కళ్యాణార్థం,
ఆయురారోగ్య ప్రాప్తికి సాముహిక 108 మంది ముతైదువులచే లక్ష మల్లెల పూజ కార్యక్రమము
జరుగును.
ఇట్లు
శ్రీ కలుగోళ శాంభవి
దేవస్థాన భక్త బృందం మరియు
వ్యవస్థాపక ధర్నకర్త –
కసవరాజు వెంకట మురళీధర్

No comments
Post a Comment