శ్రీ మద్భగవద్గీతా భవన 48వ
వార్షికోత్సవ ఆహ్వానము
తేది 23-11-2017 తేది నుండి
29-11-2017 తేది వరకు శ్రీ మద్భగవద్గీతా భవన 48వ వార్షికోత్సవ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక ప్రసంగకులు శ్రీ శ్రీ శ్రీ శ్రీరామ చైతన్య వారు (శ్రీకాళహస్తి) ప్రతిరోజు ఉ. 7.30 నుండి 9.00 గం.వరకు
స్కందోపనిషత్, రాత్రి 6.30 ని. నుండి భగవద్గీతలోని 4వ అధ్యాయములోని ప్రవచనములు
జరుగును. కావున అందరు విని తరించగలరు.
ఇట్లు
ప్రేమ సంఘము, కావలి.


No comments
Post a Comment