ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట
రోడ్డు రవాణా సంస్ధ కొరియర్ మరియు సరుకు రవాణా ప్రజలకు మరింత సేవలందించటానికి అతి
తక్కువ రవణాచార్జిలతో సరుకులను వివిధ ప్రాంతాలకు నిర్ణిత సమయానికి చేరవేస్తు ప్రజల
మన్నలను పొందుతుంది. దాదాపుగా 20% తక్కువ రేటుకు సరుకు రవణాచేస్తూంది. కావున ప్రజలు,
వ్యాపారస్తులు ఈ సదావకాశమును వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాము.
ఛార్జిల వివరములు
కొరియర్
500 గ్రాముల వరకు-200 కి.మీ. వరకు రూ. 30/-
500 గ్రాముల వరకు -- 200 కి.మీ. పైన రూ. 35/-
500 గ్రాముల నుండి 1000
గ్రాముల వరకు పైరేచు రెట్టింపు
అవును.
పార్శిల్
50 కేజీలకు 100 కి.మీ. రూ.
55/-
50 కేజీలకు 200 కి.మీ. రూ.
100/-
50 కేజీలకు 300 కి.మీ. రూ.
120/-
50 కేజీలకు 400 కి.మీ. రూ.
150/-
రూట్లలో బస్సువివరములు
నెల్లూరు – హైదరాబాద్
నెల్లూరు – బెంగళూరు
నెల్లూరు – విజయవాడ
నెల్లూరు – చైన్నై
నెల్లూరు – కర్నూలు
వివరములకు
Dy. CTM = Cell 9959225636
ATM Commercial =
9959222088
ఇట్లు


No comments
Post a Comment