తేది 28-06-2016 న ఐదులాందర్ల
సెంటర్ నందుగల రామలయం కళ్యాణ మండపంనందు వైభవముగా శ్రీ కల్కి భగవతి భగవాన్ ల కళ్యాణ
మహోత్సవం పండితుల ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమానికి దాదాపు 150 మందికి పైకా
ప్రజలు హాజరు అయినారు. కళ్యాణ అనంతరము అన్నదాన కార్యక్రమము జరిగినది.
No comments
Post a Comment