.

.

Tuesday, June 28, 2016

సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ విద్యార్థినులకు షూస్, పేదలకు అన్నదానం, సరుకులు పంపిణి

సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో కావలి టూ టౌన్ సీఐ రమణా గారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా తన వంతు సహకారం అందించాల... thumbnail 1 summary


సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో కావలి టూ టౌన్ సీఐ రమణా గారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా తన వంతు సహకారం అందించాలని బావించి ఈ రోజు28-6-2016 ఉదయం 11-30 గ విశ్వోదయ బాలికల ఉన్నత పాఠశాలలో స్పోర్ట్స్ విద్యార్థినులకు సొంత ఖర్చులతో షూస్ ను అందజేశారు. సిఐ రమణ గార్ని ఆదర్శంగా తీసుకుని మరికొందరు ముందుకు రావాలని కోరుతూ సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో సిఐ రమణ గార్కి సెల్యూట్ మరియు సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం, సరుకులు ఈ కార్యక్రమములో మన కావలి శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమారెడ్డి పాల్గోనారు కృతజ్ఞతలు తెలుపుతూ మీ సంయుక్త సేవా సంస్థ సురేంద్ర

No comments

Post a Comment

Add Balaji

Add Balaji