.

.

Saturday, June 18, 2016

అంతర్జాతీయ యోగా దినోత్సవము – కావలి తేది 21-06-2016

అంతర్జాతీయ యోగా దినోత్సవమును పురస్కరించుకొని కావలి డివిజన్ ఆం.ప్ర. ప్రభుత్వం ఆయుష్ శాఖ మరియు కావలి యోగ మిత్రమండలి ఆధ్వర్యంలో తేది 21... thumbnail 1 summary


అంతర్జాతీయ యోగా దినోత్సవమును పురస్కరించుకొని కావలి డివిజన్ ఆం.ప్ర. ప్రభుత్వం ఆయుష్ శాఖ మరియు కావలి యోగ మిత్రమండలి ఆధ్వర్యంలో తేది 21-6-2016 కావలి ఆర్.డి.ఓ. కార్యలయ ప్రాంగణం నందు కార్యక్రమములు జరుగును.
 కార్యక్రమ వివరములు
గం. 6.00 లకు  కార్యక్రమ ప్రాంగణానికి చేరవలెను.
గం. 6.15 లకు  జ్యోతి ప్రజ్వలన
గం. 6.30 లకు అతిథుల సందేశం
గం. 7.00 లకు సామూహిక ప్రదర్శనలో యోగాసనాలు, ప్రాణామామములు, ధ్యాన సాధన.
గం. 7.46 లకు యోగా విన్యాస ప్రదర్శన
గం. 8.00 లకు వందన సమర్పణ
కావున పై కార్యక్రమమునకు పట్టణ ప్రజలు, స్వచ్ఛందసేవ సంస్థలు, పిల్లలు, పెద్దలు, ప్రతి వ్యక్తి తప్పనిసరిగా వచ్చి కార్యక్రమమును విజయవంతంచేయవలసినదిగా కోరుచున్నాము.
ఇట్లు
ఆం.ప్ర. ప్రభుత్వం ఆయుష్ శాఖ మరియు కావలి యోగ మిత్రమండలి

No comments

Post a Comment

Add Balaji

Add Balaji