.

.

Saturday, June 11, 2016

శ్రీ మాతమ్మ ఉత్సవములు – అరుంధతివాడ – బోగోలు

శ్రీ మాతమ్మ ఉత్సవములు – అరుంధతివాడ – బోగోలు బోగోలు గ్రామములో తేది 10-06-2016 నుండి 12-06-2016 వరకు శ్రీ మాతమ్మ ఉత్సవములు జరుగునని ... thumbnail 1 summary
శ్రీ మాతమ్మ ఉత్సవములు – అరుంధతివాడ – బోగోలు
బోగోలు గ్రామములో తేది 10-06-2016 నుండి 12-06-2016 వరకు శ్రీ మాతమ్మ ఉత్సవములు జరుగునని గ్రామ పెద్దలు నిర్ణయించినారు. కావున ప్రజలు పోల్గోని కార్యక్రమమును జయప్రదము చేయగలరు.

కార్యక్రమ వివరములు
తేది 10-06-2016 శుక్రవారము ఉదయం – అఖండజోయతి, దేవుళ్ళపూజ
తేది 10-06-2016 శుక్రవారము సాయంత్రము – ధ్వజరోహణ
తేది 11-06-2016 శనివారము ఉదయం – పుట్టబంగారం
తేది 11-06-2016 శనివారము సాయత్రం గంగపెట్టి ఉత్సవం రాత్రి – గామోత్సవం
తేది 12-06-2016 ఆదివారము ఉదయం – వెలినాడు
తేది 11-07-2016 సోమవారము – వెలినాడు నేల పోంగళ్ళు  

No comments

Post a Comment

Add Balaji

Add Balaji