.

.

Thursday, May 19, 2016

శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామివారి బ్రహోత్సవములు 2016

శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామివారి బ్రహోత్సవములు తేది 17-5-2016 నుండి 23-5-2016 వరకు పెంచలకోన క్షేత్రమునందు జరుగను. కార్య క్రమవివ... thumbnail 1 summary

శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామివారి బ్రహోత్సవములు తేది 17-5-2016 నుండి 23-5-2016 వరకు పెంచలకోన క్షేత్రమునందు జరుగను. కార్య క్రమవివరములు దిగువన తెలియజేయటమైనది.
కార్యక్రమవివరములు
 తేది, వారము,సమయం  
సేవ పేరు
19-5-2016 గురువారం రాత్రి 10.00 గం.లకు  
బంగారు హముమంతసేవ
20-5-2016 శుక్రవారం శ్రీనరసింహజయంతి రాత్రి 11.00
బంగారు గరుజసేవ
21-5-2016 శనివారం
ఉ. కళ్యాణోత్సవము
సా. రథోత్సవము
22-5-2016 ఆదివారం
ఉ. చక్రస్నానం
రా. తెప్పోత్సవము
ప్రతి రోజు ధార్మిక, సంగీత, సాహిత్య నాటకములు ప్రతిరోజు కలవు. భక్తులేల్లరు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించ వలసినదిగా ధర్మకర్తల మండలివారు కోరుచున్నారు. 




No comments

Post a Comment

Add Balaji

Add Balaji