దక్షణంపేట శ్రీ కోదండరామస్వామి దేవస్ధానము గవర్నమెంటు హాస్పిటలం ఎదురు కావలిలో వైభవముగా శ్రీరామ కళ్యాణం మరియు మరుసటి రోజు రథయాత్ర జరిగినవి. వందలాదిగ తరలి వచ్చిన జనసందోహం. ఈ కార్యక్రమానికి కావలి శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు స్వయముగా పాల్గోన్నారు మరియు 28వ వార్డు ప్రజలు మరియు రథం లాగటానికి పోటి పడినారు. దానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోస్ క్రింద చూడండి.
రథయాత్ర
కళ్యాణం
ఫోటోలు











No comments
Post a Comment