కావలి, పరంజ్యోతి సేవాసమితి అధ్వర్యములో అన్నదాన కార్యక్రమము శ్రీ కల్కి భగవాన్
జన్మనక్షత్రము అయిన రోహిణీ నక్షత్రము సందర్భముగా ఓం శ్రీ పరజ్యోతి మానవ సేవాసమితి
కావలి సేవకు ముంగమూరు నందు గల
AIDS పిల్లల సేవాకేంద్రము
నందు 30 మందికి భోజనము, దుపట్లు, ఆటవస్తువులు పంపిణీ చేయడం జరిగినది.
No comments
Post a Comment