శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్ధానము, పుల్లారెడ్డి నగరం నందు తేది 8-4-2016 నుండి 15-4-2016 వరకు వసంత నవరాత్రి మహోత్సవములు – కావలి నందు జరుగును.
కార్యక్రమముల వివరములు
తేది 8-4-2016 శుక్రవారం దుర్ముఖి నామ సంవత్సర ఉగాది
నూతన ఉగాది పండుగ సందర్భమున ణ సత్యదేవుని సనినధిన ఉభయదారుల పేరిట నవగ్రహ దేవతారాధన, నవగ్రహ శాంతి హోమము, విష్ణు సహస్రనామ పూజ జరుగును. కావున భక్తులెల్లరు ఈ విశేష కార్యక్రమములో పాల్గోని ఈ నూతన సంవత్సర ప్రారంభమున నవగ్రహ దేవతా సహిత సత్యదేవ అనుగ్రహము పోందగరరు.
కార్యక్రమములు
ఉ. 6.30 ని.లకు - సుప్రభాతసేవ, అర్చన, ఉగాది ప్రసాద వినియోగము
ఉ. 7.00 గం.లకు – విష్వక్సేనారాధనము, పుణ్యాహం, నవగ్రహ దేవత కలశస్థాపన, అర్చన.
ఉ. 9.30 ని.లకు – నవగ్రహ శాంతిహోమము ప్రారంభము
ఉ. 11.00 గం.లకు – విష్ణు సహస్రనామ పూజ
ఉ. 11.30 ని.లకు – నవగ్రహ శాంతిహోమ పూర్ణాహుతి కార్యక్రమము
మ. 12.00 గం.లకు – స్వామివారికి మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగము.
రాత్రి 7.00 గం.లకు – శ్రీ చక్రాల సాయిశర్మసిద్ధాంతి గారిచే పంచాంగ శ్రవణం
రాత్రి 7.30 ని.లకు – స్వామి వారికి ఉంజలం సేవ
తేది 9-4-2016 నుండి 14-4-2016 వరకు
వసంత నవరాత్రి పూజల సందర్భంగా ప్రతి దినము రాత్రి 7.00 గం. నుండి 8.30 ని.ల మధ్య స్వామి వారికి విష్ణుసహస్రనామపూజ, తీర్థప్రసాదవినియోగము జరుగును.
తేది 15-4-2016 శుక్రవారం శ్రీరామ నవమి
ఉ. గం. 10.30 ని.లకు – శ్రీ సీతారామ కళ్యాణము మరియు పట్టాభిషేక మహోత్సవము
రాత్రి గం 8.00 లకు - శ్రీ సీతారామ ఏకాంత సేవ.
శ్రీ సత్యనారాయణ స్వామి వారి హార్షిక బ్రహ్మోత్సవము
తేది 18-5-2016 బుధవారం వైశాఖ శుద్ధ ద్వాదశి నుండి 22-5-2016 ఆదివారం వైశాఖ బహుళ పాడ్యమి వరకు 5 రోజులు వైభవముగా జరుగును.
వివరములకు అర్చకస్వామి ఫోను నెం. 9618187135

No comments
Post a Comment