కావలి, గవర్నమెంటు హాస్పిటల్ ఎదురుగా సమీపములోగల దక్షిణం పేట శ్రీ కోదండరామస్వామి ఆలయం నందు తేది 11-4-2016 నుండి 17-4-2016 వరకు దక్షిణం పేట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవములు జరుగును.
బ్రహ్మోత్సవ కార్యక్రమ వివరములు
| 11-4-2016 సోమవారం | – | ఉదయం తిరుమంజనం, రాత్రి అంకురారోపణ |
| 12-4-2016 మంగళవారం | - | ఉదయం చోప్ర ఉత్సవం, తిరుమంజనం, ధ్వజారోహణం రాత్రి శేషవాహనం |
| 13-4-2016 బుధవారం | - | ఉదయం చోప్ర ఉత్సవం, తిరుమంజనం రాత్రి హనుమంత సేవ |
| 14-4-2016 గురవారం | - | ఉదయం మోహినీ ఉత్సవం రాత్రి గరుజసేవ |
| 15-4-2016 శుక్రవారం | - | ఉదయం చోప్రఉత్సవం, తిరుమంజనం సాయంత్రం సీతారామ కళ్యాణం |
| 16-4-2016 | - | ఉదయం రధోత్సవము, తిరుమంజనం రాత్రి 8.00 గం.లకు పట్టాభిషేకం, పూర్ణాహుతి |
| 17-4-2016 | - | రాత్రి ఏకాంతసేవ, వైకుంఠ దర్భారు, అంకారము |
ఈ కార్య క్రములు జరుగును, కావున భక్తులు అందరు పాల్గోని స్వామి వారి కృపను పోందగలరని కోరుచున్నాము.

No comments
Post a Comment