.

.

Tuesday, March 15, 2016

భారత క్రికెట్ జట్టు ఆరంభపు మ్యాచ్ లోనే గోరాపరాజయం

ఐసిసి వరల్డ్ టి 20 ఇండియాలో జరుగుతున్న ఆరంభపు మ్యాచ్   భారత్ న్యూజిలాండ్ తో తడపడగ భారత క్రికెట్ జట్టు ఆరంభపు మ్యాచ్ లోనే గోరాపరాజయం చూడవలసి ... thumbnail 1 summary

ఐసిసి వరల్డ్ టి 20 ఇండియాలో జరుగుతున్న ఆరంభపు మ్యాచ్  భారత్ న్యూజిలాండ్ తో తడపడగ భారత క్రికెట్ జట్టు ఆరంభపు మ్యాచ్ లోనే గోరాపరాజయం చూడవలసి వచ్చినది. తోలుత న్యూజిలాండ్ తక్కువ రన్స కి అనగా 126/7 రన్స 20 ఓవర్లకి కట్టడిచేసింది. కాని భారత్ బ్యాటింగ్ లో బాగా ఆడగపోవడం వలన భారత క్రికెట్ జట్టు ఆరంభపు మ్యాచ్ లోనే గోరాపరాజయం కలిగింది. భారత్ మ్యాచ్ లో 2 అంకెలస్కోరు ధోని 30, కోహిలి 23, అశ్విన్ 10 తప్ప ఎవరు సరిఅయిన స్కోరు చేయలేకపోవటం వలన భారత క్రికెట్ జట్టు ఆరంభపు మ్యాచ్ లోనే గోరాపరాజయం పాలు అయినది. 

No comments

Post a Comment

Add Balaji

Add Balaji