కావలి విష్ణాలయం సమీపములో గల బంగారు కొట్ల బజార్ నందు బంగారు బుసినేస్స్లు ఈ నెల 9-3-2016 వాపరాలు ముసివేసినారు. కేంద్ర ప్రబుత్వం 1 శాతం పన్ను ఏప్రిల్ 2016 నుంది వాసులు చేయాలనీ అనుకున్న దానికి నిరసనగా అల్ ఇండియా బులియన్ మర్చెంట్ బంద్ ను కావలి థి కావలి బులియన్ మర్చెంట్స్, కుదువ బుసినేస్స్మంస్ కలసి అల్ ఇండియా బంధు నకు పిలుపు ఇచిన్నరు. కేంద్ర ప్రభుత్వం 1 శాతం పన్ను ఉపసంహరేచెంత్ర వరకు బంధు కొనసాగుతుందని తెలిపారు. దీనికి సంబందించిన ఫొటోస్ కింద చూడంది.
Thursday, March 10, 2016
Subscribe to:
Post Comments (Atom)
Add Balaji





No comments
Post a Comment