కావలి క్రిస్టియన్ పేట 3వ లైన్ నందు జన్మభూమి మావూరు కార్యక్రమం ఉదయం 9.00 గం. కు ప్రారంభం జరిగినది. ఈ కార్యక్రమానికి కావలి మునిసిపల్ కమీషనర్ మరియు కావలి మునిసిపల్ వైస్ చైర్మన్, క్రిస్టియన్ పేట 3వ లైన్ నాయకురాలు మరియు కావలి మున్సిపాలిటీ ప్రతిపాష నాయకుడు మరియు తెలుగుదేశం నాయకులూ, వార్డు కమిటి సబ్యులు ఈ కార్యక్రమం జరిగినది. ఈ కార్యకరమన్ సందర్భముగా అర్జీలు స్వికరించినారు, పెన్షన్ స్తల్ల్స్, ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భముగా రేషన్ కార్డ్స్ పంపిణి కూడా జరిగినది.
Subscribe to:
Post Comments (Atom)
Add Balaji



No comments
Post a Comment