కావాలి మున్సిపాలిటీ కావాలి ప్రజలకు నూతన సంవతర కానుకగా ప్రతి వీధి నందు LED బల్బులు బిగించడం ప్రారంబించినారు దీనివలన మున్సిపాలిటీ కొనివేల రూపాయల కరంటు బిల్ తగ్గనుంది. కావాలి ప్రజలకు కావాలి మున్సిపాలిటీ వారి కానుక వలన ప్రతి వీధిలో LED వెలుగులు నింపినారు. ఈ నూతన సంవ్చర కానుకను మున్సిపాలిటీ పరిధిలోని వీధులు మరియు రోడ్లు మీద బిగించడం జరుగుతుంది. దీనితో కావాలి పట్టణం LED బల్బులతో వేలుగుగులు విరజిమ్ముతుంది. ఇది కావాలి ప్రజలకు నూతన సంవచర కానుక.
Friday, January 1, 2016
Subscribe to:
Post Comments (Atom)
Add Balaji

No comments
Post a Comment