జాతీయ లోక్ అదాలత్ శనివారం 12 డిసెంబర్ 2015 నిర్వహిస్తున్నది జాతీయ నాయా సేవాదికార పర్యావేక్షణలో మన రాష్త్రఅంతత జగుగుతుంది. జాతీయ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించు కొనటనికి సామరస్య పరిష్కారానికి, వేగవంతముగా పొందతం తో పాటు చెల్లించవలసిన ఫీజు వాపసు పొందవాచు. మీ కేసుకు సంబందంచిన వివరాలు పంపించవలసిన చిరునామా
కార్యదర్శి, సుప్రింకోర్ట్ లీగల్ సర్వీసు కమీతి,
లాయర్ ఛాంబర్,
పోస్తోఫ్ఫిస్ వింగ్,
సుప్రియం కోర్ట్ అఫ్ ఇండియా,
న్యూఢిల్లీ - 110 201.
పంపిచవలసిన వివరాలు
1. వాది ప్రతి వాది పేర్లు
2. వాది / ప్రతివాది
3. కేసు నెంబర్ అండ్ కేసు వివరాలు
4. వకిలి నేమ్
5. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్
6. ఈ-మెయిల్
మిగతా వివరాలకు ఫోన్ నంబర్స్ న్యూ ఢిల్లీ
ఫోన్ నంబర్స్ : 011-23386176, 23382778
ఫక్ష్ : 23382121
మిగతా వివరాలకు ఫోన్ నంబర్స్ హైదరాబాద్
ఫోన్ నంబర్స్ / ఫక్ష్ : 23446700 / 6701 / 6702
టోల్ఫ్రీ నెంబర్ : 1510

No comments
Post a Comment