.

.

Tuesday, April 4, 2017

దక్షంపేట శ్రీ కోదండరామస్వామి దేవస్థానము – కావలి వారి ఆహ్వానము

కావలి దక్షంపేట శ్రీ కోదండరామస్వామి దేవస్థానము – కావలి నందు తేది 6-4-2017   గురువారం మధ్యాహ్నం గం 3.30 ని.లకు దేవస్థానము నుండి రధోత్సవమ... thumbnail 1 summary
కావలి దక్షంపేట శ్రీ కోదండరామస్వామి దేవస్థానము – కావలి నందు తేది 6-4-2017  గురువారం మధ్యాహ్నం గం 3.30 ని.లకు దేవస్థానము నుండి రధోత్సవము ఐదు లాంతర్ల సెంటరు వరకు కొనసాగి అక్కడనుంచి తిరిగి ట్రంకురోడ్డు మీదుగా రూపాయి మిద్దె సెంటరు వరకు చేరి తిరిగి దక్షంపేట శ్రీ కోదండరామస్వామి దేవస్థానము వరకు చేరును. కావున ప్రజలు ఈ రథోత్సవములో పాల్గోని స్వామి వారి కృపకటాక్షం పొందగలరు.
 

No comments

Post a Comment

Add Balaji

Add Balaji