.

.

Tuesday, March 7, 2017

శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి దేవస్ధానము – కోండబిట్రగుంట బ్రహ్మోత్సవ సందర్భమున ఆర్యవైశ్య అన్నసత్రము వారి ఆహ్వానపత్రిక

శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి దేవస్ధానము కోండబిట్రగుంట నందు బ్రహ్మోత్సవములు తేది 07-03-2017 మంగళవారం నుండి తేది 13-03-2017 సోమవార... thumbnail 1 summary
శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి దేవస్ధానము కోండబిట్రగుంట నందు బ్రహ్మోత్సవములు తేది 07-03-2017 మంగళవారం నుండి తేది 13-03-2017 సోమవారం వరుకు జరుగును. కావున  తేది 10-03-2017 శుక్రవారం రాత్రి నుండి 12-03-2017 మధ్యాహ్నం వరకు మన సత్రము నందు టిఫిన్ మరియు భోజన వసతి కలదు.


No comments

Post a Comment

Add Balaji

Add Balaji