.

.

Wednesday, December 7, 2016

Cash less Transaction awareness Program నగదు రహిత లావాదేవిలపై అవగాహన సదస్సు

కావలి బ్రిడిజ్ సెంటరు నందు నగదు రహిత లావాదేవిలపై అవగాహన సదస్సు డి.యస్.పి. మరియు కావలి పోలీస్ శాఖ వారు నిర్వహించినారు. ఈ కార్య క్రమానికి ... thumbnail 1 summary


కావలి బ్రిడిజ్ సెంటరు నందు నగదు రహిత లావాదేవిలపై అవగాహన సదస్సు డి.యస్.పి. మరియు కావలి పోలీస్ శాఖ వారు నిర్వహించినారు. ఈ కార్య క్రమానికి యస్.బి.ఐ. సిబ్బంది విచ్చేసి ప్రజలకు అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమానికి యవతి యవకులు పెద్దఎత్తున వచ్చి కార్యక్రమాన్ని జయ ప్రదం చేయటం జరిగింది. 
we want to see video click here
   

No comments

Post a Comment

Add Balaji

Add Balaji