.

.

Saturday, August 6, 2016

ఉద్యోగ మేళ 2016 కావలి

ఉద్యోగ మేళ శ్రీసిటి (తడ) నందున్న ఆర్.యస్.యం.ఐ.పి.యల్ (మోబైల్) కంపెనీకి యవతలు కావలెను. కావున కావలి జడ్.పి.పి. బాలుర ఉన్నత పాఠశాల నందు బ... thumbnail 1 summary
ఉద్యోగ మేళ
శ్రీసిటి (తడ) నందున్న ఆర్.యస్.యం.ఐ.పి.యల్ (మోబైల్) కంపెనీకి యవతలు కావలెను. కావున కావలి జడ్.పి.పి. బాలుర ఉన్నత పాఠశాల నందు బి.యం.యస్. సర్వీస్ (తడ) ద్వారా ఇంటర్వుస్ నిర్వహించబడుచున్నవి. ఆశక్తిగల యవతలు ఈ క్రింది సర్టిఫికేట్లుతీసుకుని హాజరుకావలెను.
సర్టిఫికేటు వివరములు - 10వ తరగతి మార్కులిస్ట్, ఆధారంకార్డ్, పాస్ పోర్టుసైజు  ఫోటోస్ - 2
విద్యార్హత - 10వ తరగతి నుండి డిగ్రివరకు
వయస్సు - 18 సం. నుండి 26 సం.వరకు
జీతము - రూ. 8,000/- నుండి రూ. 12,000/- వరకు ( ఉచిత భోజనము, హాస్టల్, బస్సు సౌకర్యం కలదు)
ఇంటర్వుతేది - స్ధలము
తేది 07-08-2016 ఆదివారము ఉ. 9.00 నుండి సా. 5.00 గం.వరకు
జడ్.పి.పి. బాలువ ఉన్నత పాఠశాల, శివాలయం ఎదురుగా, తుమ్మలపెంట రోడ్డు, కావలి.
వివరములకు ఫోన్ నెం. 9701039606, 9492912400
గమనిక - ఒరిజిన సర్టిఫికేట్లు చూపించవలెను.

No comments

Post a Comment

Add Balaji

Add Balaji