వేల మంది వినియోగదారులు కలిగిన కావలి హెడ్ పోస్ట్ ఆఫీసు నందు ప్రజల సౌకర్యార్ధం ఎటిఎం సేవలను డేట్ 11-02-2015 ప్రారంభించడం జరిగినది. కావలి హెడ్ పోస్ట్ మాస్టర్ గారు ఈ సేవలను అందరు వినియోగించుకోవాలి తెలేయజేస్తునారు. కావలి ప్రజలకు చేరువ కావలి అని కావలి హెడ్ పోస్ట్ ఆఫీసు వారు ఎటిఎం సేవలను ప్రారంభించినారు. కావున ప్రతి వక్క పోస్ట్ ఆఫీసు వినియోగ దారుడు ఈ సేవలను పొందవచ్చు.
Friday, February 12, 2016
Subscribe to:
Post Comments (Atom)
Add Balaji


No comments
Post a Comment