కావలి గ్రామదేవత కలుగోలమ్మ దేస్థానం నందు కావలి ప్రజల సందర్శనంద కలుగోలమ్మ దర్శనం ప్రతేక ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేసినకలుగోలమ్మ దేస్థానం బారులు తీరిన ప్రజలు. ఈ సందర్భంగా కలుగోలమ్మ దేస్థానం నందు మిణుగురు పుర్గుల లాంతి బల్బులుతో కాంతులు. శ్రీ రాములవారు, విష్ణుమూర్తి, కలుగోలమ్మ దేవత, శివుడు పార్వతి, ఆంజనేయస్వామి. శ్రీ రాములవారు ద్వారం తో స్వాగతం పలుగుతున్న కలుగోలమ్మ దేస్థానం. కలుగోలమ్మ దేస్థానం సమీపంలో ఫ్రెండ్ యూత్ వారి సాంసృతిక కార్యక్రమాలు. కలుగోలమ్మ దేస్థానం దగ్గర చిన్న పిల్లలకు రక రకల బొమ్మలు అమ్ముతున్నారు.
Friday, January 15, 2016
Subscribe to:
Post Comments (Atom)
Add Balaji








No comments
Post a Comment