జగనాధ రధయాత్ర కావలిలొ 28 నవంబర్ 2015
జగనాద రధ యాత్ర ఈ రోజు 28-10-2015 కావలి పట్టణంలో వందలాది ప్రజలు పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వ్వీకరించారు వందలాది మంది పాల్గొన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమం లో హరే రామ హరే రామ సంకిర్తనలతో కావలి పట్టణం మారుమ్రోగింది. దారిపొడవునా రాదని లగాదంకి ప్రజలు పోతిపదినారు మరియు చాల మంది ప్రజలు జగనాద రధ యాత్ర రాదని లాగి పుణ్యం సంపదిన్చినారు. జగనాద రధ యాత్ర చాల విజయ విజయవంతముగా సాగినది.




No comments
Post a Comment